ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPE: వరుసకు మావయ్యే.. బాలికపై లైంగిక దాడి

వరుసకు మావయ్యే బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన బాపట్లలో జరిగింది. నిందితునిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై లైంగిక దాడి
బాలికపై లైంగిక దాడి

By

Published : Sep 16, 2021, 9:55 PM IST


వరుసకు మావయ్యే బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. మద్దెల శివయ్య..తన కోడలు(బాలిక)పై పలుమార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితునిపై పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details