'మైదుకూరు నాదే' - yadav
మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.
పుట్టా సుధాకర్ యాదవ్
తెదేపాలోకి డీ.ఎల్. రవీంద్రరెడ్డి వస్తారన్న ప్రచారంలో నిజం లేదని తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. మైదుకూరు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. తనకు టికెట్ గురించి ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. అధినేతతో మాట్లాడి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.