ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శోభాయమానంగా పోలేరమ్మ మల్లెపూల పూజ - jasmine

పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గార్లపాడులో మల్లెపూల పూజ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై పూజలో పాల్గొన్నారు.

హాజరైన మహిళలు

By

Published : May 11, 2019, 6:19 AM IST

పోలెేరమ్మకు మల్లెపూజ పూజ

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులోని పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి మల్లెపూల పూజ వైభవంగా నిర్వహించారు. పోలేరమ్మ విగ్రహాన్ని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. పూజకు మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details