పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు - ఏపీ తాజా వార్తలు
09:35 November 05
పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరగానే పవన్‌ను అడ్డుకున్న పోలీసులు
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి పవన్‌కల్యాణ్ చేరుకున్నారు. మార్గమధ్యలో పవన్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతల మధ్య పవన్ మంగళగిరి నుంచి ఇప్పటం చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిదూరం నడిచి వెళ్లారు. నిన్న ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరిట అధికారులు ఇళ్ల కూల్చివేశారు. ఈ కూల్చివేసిన నివాసాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతో కూల్చారని స్థానికులు, జనసేన నేతలు ఆరోపించారు.
ఇవీ చదవండి: