ఫోన్ చేయండి - ఓటు నిర్ధారించుకోండి! - etv
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ''ఫోన్ చేయండి - ఓటు నిర్ధారించుకోండి'' పేరుతో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఫోన్ ద్వారా ఓటర్ల సందేహాలు నివృత్తి చేశారు.
ఫోన్ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ