లాక్ డౌన్ నేపథ్యంలో రెండో రోజు ఉచిత రేషన్ కోసం గుంటూరు నగర వాసులు బారులు తీరారు. సర్వర్ నెమ్మదించి పంపిణీకి అంతరాయం కలిగిన కారణంగా.. ప్రజలు ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి ఎదురుచూస్తున్నా.. చాలాసేపు సరుకులు పంపిణీ చేయలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
రెండో రోజు రేషన్ షాపుల ముందు తగ్గని రద్దీ - రెండో రోజు రేషన్‌షాపుల ముందు తగ్గని రద్దీ
రెండో రోజు రేషన్ దుకాణాల ముందు రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తెల్లవారుజాము నుంచే రేషన్ సరుకుల కోసం గుంటూరు జిల్లాలో ప్రజలు బారులు తీరారు.
రెండో రోజు రేషన్‌షాపుల ముందు తగ్గని రద్దీ