ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యాన్నదానానికి పవన్ రూ.1.32 కోట్ల విరాళం - guntur

గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోటి 32 లక్షల రూపాయల విరాళం అందజేశారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

By

Published : Apr 12, 2019, 8:59 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో.. నిత్యాన్నదాన కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ భారీ విరాళాన్ని అందించారు. కోటి 32 లక్షల రూపాయల మొత్తానికి సంబంధించిన చెక్కునుఆలయ నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా పవన్ చేతుల మీదుగా భక్తులకు ఆహారం అందజేశారు. పవన్ వెంట పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details