ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మిర్చి యార్డుకు సెలవు - మదీదలో

ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛంద కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డుకు సెలవు ఇవ్వలేదు. ఈ అంశంపై ఈటీవీ భారత్​లో వార్త ప్రసారమైంది. అధికారులకు ఈ విషయం తెలియడంతో యార్డుకు సెలవు ప్రకటించారు.

Vacation to Guntur Mirchi Yard
గుంటూరు మిర్చి యార్డుకు సెలవు

By

Published : Mar 23, 2020, 6:45 AM IST

ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. జనతా కర్ఫ్యూన గుంటూరు మిర్చి యార్డుకు సెలవు ఇవ్వలేదన్న వార్తాంశంలో ఈటీవీ భారత్​లో వార్త ప్రసారం అయింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు యార్డుకు సెలవు ప్రకటించారు. నిన్నటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మార్కెట్​ను మూసివేస్తున్నట్లు యార్డ్​ ఛైర్మన్​ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details