ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్తిపాడులో ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి - road accident in guntur district

టైరు పేలి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

One person dies after tractor bolt in Guntur district
గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి

By

Published : Mar 13, 2020, 3:32 PM IST

గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రతన గ్రామానికి చెందిన సాకల వీరేశ్ తన పొలంలో పత్తి కట్టెను తొలగించి వస్తుండగా ట్రాక్టర్ టైర్ పేలి అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details