గుంటూరు జిల్లా కొరిటెపాడులో వ్యక్తి మృతదేహం అంత్యక్రియలకు నోచుకోకుండా అలానే ఉంది. రెండ్రోజుల క్రితం కరోనాతో పల్నాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అంత్యక్రియలు అడ్డుకోవడంతో మృతదేహాన్ని శవాగారానికి తరలించారు.
ఆ మృతదేహానికి జరగని అంత్యక్రియలు..ఎందుకంటే..! - latest news on corona in ap
గుంటూరు జిల్లా కొరిటెపాడులో కరోనా సోకిన వ్యక్తి మృతదేహం ఖననానికి నోచుకోలేదు. స్థానికులు అడ్డుకోవడంతో మృతదేహాన్ని శవాగారానికి తరలించారు.
కరోనా సోకిన వ్యక్తి మృతదేహానికి జరగని అంత్యక్రియలు