గుంటూరు నగర పరిధిలో నిలిచిన పౌర సేవలు
గుంటూరు నగర పాలక సంస్థ అందిస్తున్న 59 పౌర సేవలు ఎక్కడక్కడే నిలిచిపోయాయి. పన్నులు చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికి.. చెల్లింపు కేంద్రాల వద్ద అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు నగర పరిధిలో నిలిచిన పౌర సేవలు
గుంటూరు నగర పాలక సంస్థ అందిస్తున్న 59 పౌర సేవలు ఎక్కడక్కడే నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలోని పురపాలక సంఘం కార్పొరేషన్ లో ఆస్తిపన్ను కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికి..చెల్లింపు కేంద్రాల వద్ద అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సమస్య పేరుతో పన్నులు కట్టుకోవటం లేదని..అధికారులు సరిగా స్పందించటం లేదని చెబుతున్నారు.