ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''హోదా కోసం మాతో పాటు వైకాపా నేతలూ కేంద్రంతో పోరాడాలి''

రాష్ట్ర ఎన్నికల్లో భాజపా పట్ల వ్యతిరేకl స్పష్టంగా కనబడిందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రంతో పోరాడతామనే నమ్మకంతోనే ప్రజలు తనను గెలిపించారంటున్న గల్లా జయదేవ్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

galla

By

Published : Jun 6, 2019, 8:15 PM IST

వైకాపా నేతలూ కేంద్రంతో పోరాడితేనే హోదా సాధించగలం:గల్లా

ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని19అంశాలను సాధించే దిశగా తమ పోరాటం కొనసాగిస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు.ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.హోదా విషయంలో ఐదేళ్లుగా కేంద్రంతో తెదేపా చేసిన పోరాటాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించాలని కోరారు.రాజధాని విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలనాటికి తెదేపా తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తున్నా ఎంపీ గల్లాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details