గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను సోమవారం పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు ప్రారంభించారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా రీచ్‌ను కొనసాగించాలని నిర్వహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతిలో ఇసుక రీచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా అమరావతిలో ఇసుక రీచ్‌ను ఎమ్మెల్యే నంబూరు శంకర రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నంబూరు శంకర రావు