ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోపణలు నిరూపించండి.. రాజకీయాలు వదిలేస్తా: ఆర్కే - tdp

తెదేపా నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు.

mla-rk-comments-tdp

By

Published : Jul 8, 2019, 1:20 PM IST

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఆర్కే

తెలుగుదేశం నేతలు తనపై చేసిన ఆరోపణల్లో.... ఒక్కటైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో వైఎస్సార్‌ పింఛను కానుకను ఆయన ప్రారంభించారు. అర్హులు పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారి, రాజకీయ నేత చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హుల ఇళ్లకే నేరుగా పింఛను అందిస్తామని చెప్పారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ.... తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details