ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం - mangalagiri temple

గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి కల్యాణం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారు.. భూదేవి, శ్రీదేవి అమ్మవారి మెడలో మంగళధారణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు.

Mangalgiri Lakshminaralimha Swamy Kalyana as the grand
కన్నుల పండువగా మంగళగిరి లక్ష్మీనరలింహ స్వామి కల్యాణం

By

Published : Mar 9, 2020, 10:40 AM IST

కన్నుల పండువగా మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details