ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీ, లాల్​బహదుర్ శాస్త్రికి తెదేపా ఘన నివాళి - మహాత్మ గాంధీ 150వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నారా చంద్రబాబు

గుంటూరు జిల్లా అమరావతిలోని తెదేపా కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అధినేత చంద్రబాబు సహా అగ్ర నేతలు హాజరయ్యారు.

మహాత్మ గాంధీ, లాల్​బహదుర్ శాస్త్రీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

By

Published : Oct 2, 2019, 1:08 PM IST

మహాత్మ గాంధీ, లాల్​బహదుర్ శాస్త్రీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ 150వ జయంతి, లాల్​బహదుర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గాంధీ, లాల్​బహదుర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details