వృద్ధులకు పింఛన్ల జారీపై ప్రభుత్వం చేసిన ప్రకటనను.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. అందులో అసత్యాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. 'అయ్యా జగన్ గారూ.. అబద్ధాలకు కూడా ఇంత డబ్బులు తగలెయ్యాలా?' అని ప్రశ్నించారు. దాదాపుగా గత 6 నెలల పాటు.. రూ.2 వేలు పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది మరచిపోయారా అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా? అని లోకేశ్ విమర్శించారు.
ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా?: లోకేశ్
మాజీ మంత్రి లోకేశ్... ప్రభుత్వ తీరుపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. వృద్ధులకు అందించే పింఛన్ ప్రకటనలో అసత్యాలు ఉన్నాయన్నారు.
ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్ధాలా! :లోకేశ్