సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్ - ycp
2007లో... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అనుమతులు ఇచ్చిన ఇంట్లోనే ప్రస్తుతం తాము ఉంటున్నామని... ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోకుండా... కమిటీలతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. ఆంధ్ర విత్తనాలను తెలంగాణలో సరఫరా చేస్తుంటే చోద్యం చూస్తూ... తమపై ప్రభుత్వం విమర్శలు చేయడమేంటని అంటున్న నారా లోకేశ్‌తో ముఖాముఖి.
lokesh-special-interview
.