'పొమ్మనలేక యానిమేటర్లకు పొగబెడుతున్నారా...?' - jagan cm
రాష్ట్రంలోని యానిమేటర్ల విషయంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నారా లోకేశ్ మండిపడ్డారు. యానిమేటర్ల విధులే గ్రామ వాలంటీర్లకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి పది ఉద్యోగాలు పీకాల అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
'పొమ్మనలేక పొగబెడుతున్నారా...?'
ఇవీ చదవండి...ప్రజల తరఫున మాట్లాడితే అరెస్టు చేస్తారా?: లోకేశ్