గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో దుకాణాల ముందు మద్యం ప్రియులు భారీగా గుమిగూడారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. భౌతిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగా నిలబడటంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాల ఎదుట జనం బారులు - గుంటూరు జిల్లా నేర వార్తలు
రాష్ట్రంలో కొన్ని షరతులతో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఉదయం నుంచే మందుబాబులు వైన్‌షాపుల ముందు బారులు తీరారు.
మద్యం దుకాణాల ఎదుట బారులు తీరిన మద్యం ప్రియులు