ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

letters to parents: విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు - guntur news

principals letters to parents: గుంటూరు జిల్లాలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు పంపారు. పిల్లల హాజరు 75 శాతం ఉండేలా చూడాలంటూ సూచించారు.

letters-to-parents-from-principals-in-guntur-district
విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు

By

Published : Dec 6, 2021, 11:49 AM IST

jagananna amma vodi scheme: గుంటూరు జిల్లాలో 75 శాతం హాజరు ఉండేలా చూడాలంటూ ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాశారు. అమ్మఒడి పథకం అమలుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. లేఖలపై తల్లిదండ్రుల సంతకాలు చేయించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. జీవో అమలు కోసం ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు లేఖలు పంపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details