ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుట్రలతో అధికారం సాధించాలని చూస్తున్నారు'

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలన్నీ గమనించామనీ.. ఆంధ్రాలోనూ అదే కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

కనకమేడల రవీంద్రకుమార్

By

Published : Apr 3, 2019, 12:53 PM IST

కనకమేడల రవీంద్రకుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలన్నీ గమనించామనీ.. ఆంధ్రాలోనూ అదే కుట్రలతో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెరాస నేతలు కేసులు వేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులుఅడ్డుకుంటున్న వారిని ప్రశ్నించాల్సిందిపోయి జగన్ వారికే మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసంరాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details