గుంటూరు సిద్దార్ధ గార్డెన్స్‌లో సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆహార కల్తీ-మానవాళి మనుగడ' ఆంశంపై నిర్వహించిన సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చైతన్యంతో ప్రశ్నించాలని జస్టిస్ రజనీ పిలుపునిచ్చారు. ఆహార పదార్థాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆహార కల్తీ మూలంగా ఎదురయ్యే అనర్థాలను వివరించారు.
'ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - justice rajani
ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చైతన్యంతో ప్రశ్నించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ పిలుపునిచ్చారు. 'ఆహార కల్తీ- మానవాళి మనుగడ' అంశంపై సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'జడలు విప్పుతున్న కల్తీ ఆహారం'