Judges Transfers: హైకోర్టు జడ్జీల బదిలీ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియామకం - ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆషానుద్దీన్ అమానుల్లా
20:47 October 05
judge of ap high court
దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జడ్జిల బదిలీలపై సెప్టెంబరు 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భయాన్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఇదీ చదవండి
Badwel By-Poll: కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ఖరారు