ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 5, 2019, 9:41 AM IST

ETV Bharat / state

​​​​​​​నేడు గుంటూరులో పవన్ పర్యటన

జనసేన పోరాటయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వినుకొండ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

​​​​​​​నేడు గుంటూరులో పవన్ పర్యటన

జనసేన పోరాటయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు.సాయంత్రం4గంటలకు వినుకొండ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.మల్లమ్మ సెంటర్,రాజాగారితోట మీదుగా పల్నాడు బస్టాండ్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.సాయంత్రం6గంటలకు పల్నాడు రోడ్డులో జరిగే బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొననున్నారు.

​​​​​​​నేడు గుంటూరులో పవన్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details