.
రేపు విజయవాడకు జనసేన అధినేత పవన్ - Janasena chief Pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అనంతరం జనసేన-భాజపా ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు . స్థానిక సంస్థల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై చర్చించునున్నారు. తర్వాత మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమానికి జనసేనాని హాజరవుతారు.
రేపు విజయవాడకు జనసేన అధినేత పవన్