ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయసు పైబడిన వారికి ఐవీఎఫ్ నిషిద్ధం: అహల్య ఆస్పత్రి

జాతీయ స్ధాయి వైద్య సంఘాలు అభ్యంతరం మేరకు..కృత్రిమ గర్భాధారణకు వయస్సు కచ్చితం చేస్తూ ఉన్న ప్రకటన ఓ ఆసుపత్రిలో చర్చనీయాంశమైంది.

invitro fertilaization has certain age limit on aahlya hospitals at guntur

By

Published : Sep 9, 2019, 9:36 AM IST

గుంటూరులో 3 రోజులు క్రితం ఐవీఎఫ్ చికిత్స ద్వారా 73 ఏళ్ళు వయస్సు కలిగిన మహిళ కవలపిల్లలకు జన్మించారు. అయితే దీనిపై జాతీయ స్ధాయి వైద్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈరోజు కొత్తగా ప్రకటన ఒక్కటి దర్శనమిచ్చింది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. 45 ఏళ్ల వయస్సుపైబడిన మహిళలకు, 50 ఏళ్లపైబడిన పురుషులకు ఏటువంటి పరిస్ధితిలలో ఐవీఎఫ్ చికిత్సలు చేయబోమని అహల్య హాస్పిటల్ యాజమాన్యం నోటీస్ బోర్డ్‌లో ప్రదర్శించారు. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. అయితే గత 3 రోజులు క్రితం ఇదే హాస్పిటల్ లో 73 మహిళ కు ఐవీఎఫ్ చికిత్స ద్వారా కవల పిల్లలు జన్మించారు. ఇప్పుడు హాస్పిటల్ ప్రాంగణంలో ప్రకటన కనిపించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

వయసు పైడిన వారికి ఐవీఎఫ్ నిషిద్ధం..

ABOUT THE AUTHOR

...view details