ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్క్ లేకపోతే కార్యాలయంలోకి నో ఎంట్రీ' - గుంటూరు నేటి వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. గుంటూరు జిల్లాలో కొవిడ్ విజృంభిస్తోంది. ఈ పరిణామాలపై ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్​తో ఈటీవీ చర్చించింది.

Interview with guntur transport wise commissioner in guntur
'మాస్క్ లేకపోతే కార్యాలయంలోకి నో ఎంట్రీ'

By

Published : Jun 6, 2020, 4:00 PM IST

'మాస్క్ లేకపోతే కార్యాలయంలోకి నో ఎంట్రీ'

గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున.. అత్యవసరమైతే తప్ప వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు రాకూడదని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ అన్నారు. లాక్​డౌన్ కారణంగా ఆన్​లైన్ సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రవాణాశాఖ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, దూరప్రాంతాలకు వెళ్లే చోదకుల భద్రతకు అనుసరించాల్సిన మార్గదర్శకాల గురించి ఈటీవితో చర్చించారు. ఇదీచదవండి.

ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందించారు..!

ABOUT THE AUTHOR

...view details