ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 29, 30వ వార్డులలో జరిగింది. పిచ్చి కుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి - గుంటూరులో పిచ్చికుక్క
గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి పట్టణంలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి.
ఆరుబయట నిద్రిస్తున్నవారిపై పిచ్చికుక్క దాడి