పోలీసులపై పని ఒత్తిడి ఉందన్నది అవాస్తవం: ఐజీ - ఐజీ ప్రభాకరరావు తాజా వార్తలు
లాక్డౌన్ విజయవంతానికి పోలీసులు, ప్రజలు సహకరించాలని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు కోరారు. లాక్డౌన్ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సత్తెనపల్లిలో యువకుడు మృతి చెందిన ఘటన దురదృష్టకరమన్న ఐజీ... ఈ ఘటనపై ఆర్డీవోతో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సత్తెనపల్లి ఎస్ఐ రమేశ్‌బాబును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ వేళ ప్రజలతో వ్యవహరించే విధానంపై తరచూ సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్న ఐజీ... పోలీసులపై పని ఒత్తిడి ఉందన్న వాదనను కొట్టిపారేశారు. లాక్డౌన్ పరిస్థితిపై దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.
ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి
TAGGED:
ఐజీ ప్రభాకరరావు తాజా వార్తలు