ఉగాది వేడుకలోపు అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకులకు ఉచితంగా భోజన వసతి, విశ్రాంతి తీసుకునేందుకు భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు: శ్రీరంగనాథరాజు - గుంటూరు తాజా వార్తలు
ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు.
ఉగాది నాటికి అర్హులందరికి ఇళ్ల పట్టాలు