ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత - నరసరావుపేటలో బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు.

Heavy Ration Rice seized in narasaraopeta guntur district
నరసరావుపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Sep 6, 2020, 9:24 PM IST

నరసరావుపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వప్న ట్రేడర్స్​లో భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడ్డ బియ్యం బస్తాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details