విధుల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన సిబ్బందికి 2018 వ సంవత్సరానికి గాను ఉత్కృష్ణ , అతి ఉత్కృష్ణ అవార్డ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా గుంటూరు అర్బన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 30 మంది సిబ్బందికి ఈ పురస్కారాలను అందజేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ ప్రోత్సాహంతో సిబ్బంది మరింత అంకిత భావంతో పనిచేయాలని కోరారు.
ఉత్కృష్ణ, అతి ఉత్కృష్ణ పురస్కారాల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఉత్కృష్ణ, అతి ఉత్కృష్ణ అవార్డులను ప్రకటించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా గుంటూరు అర్బన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 30 మంది సిబ్బందికి ఈ పురస్కారాలు అందజేశారు.
ఎస్పీ అమ్మిరెడ్డి