ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడిసిన్​లో గుంటూరు విద్యార్థికి 9వ ర్యాంక్​

ఎంసెట్ మెడిసిన్ విభాగంలో గుంటూరుకు చెందిన హరిప్రసాద్ 9వ ర్యాంకు సాధించాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు హరిప్రసాద్​ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

By

Published : Jun 4, 2019, 4:16 PM IST

'మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన గుంటూరు విద్యార్థి'

'మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన గుంటూరు విద్యార్థి'

ఎంసెట్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన హరిప్రసాద్ సత్తా చాటాడు. మెడిసిన్ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. ఫిజిక్స్​లో మంచి మార్కులు సాధించటం వల్లే ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్​లో జనరల్ మెడిసిన్ చేయాలని భావిస్తున్నట్లు హరిప్రసాద్ పేర్కొన్నాడు. 9వ ర్యాంకర్ హరిప్రసాద్​ను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details