కొవిడ్ వ్యాప్తి మూడోదశ ముప్పు పొంచిఉన్న తరుణంలో.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో.. రోగులకు వైద్య సేవలందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. పడకలు, మందులతో పాటు వైద్య సిబ్బంది, ఆక్సిజన్ లభ్యతను పెంచుతున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి:
ఒమిక్రాన్ వ్యాప్తి.. జీజీహెచ్లో ముందస్తు ఏర్పాట్లు
కొవిడ్ ఉద్ధృతి, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జీజీహెచ్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పడకలు, మందులను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్య సిబ్బంది, ఆక్సీజన్ సౌకర్యాలను పెంచుతున్నట్టు చెప్పారు.
ఒమిక్రాన్ వ్యాప్తి.. జీజీహెచ్లో ముందస్తు ఏర్పాట్లు