ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాగం చేసిన అర్చకులు - devotional news in guntur dst

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో యాగం నిర్వహించారు. ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకను జరిపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

guntur dst chilakalooripeta temple yagam was conducted to people saftey
guntur dst chilakalooripeta temple yagam was conducted to people saftey

By

Published : May 8, 2020, 7:02 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా... కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలంటూ ఆలయ ప్రాంగణంలో ధన్వంతరి యాగాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. స్వామివారి కల్యాణ వేడుకలు కన్నుల పండువగా జరిపారు.

ABOUT THE AUTHOR

...view details