రేపటి గుంటూరు జిల్లా బంద్ వాయిదా..! - guntur bund postponed
రేపటి.... గుంటూరు జిల్లా బంద్ వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశంలో రాజధానిపై ప్రకటన చేయనందున బంద్‌ను వాయిదా వేసినట్లు అఖిలపక్షం నేతలు ప్రకటించారు.
రేపటి గుంటూరు జిల్లా బంద్ వాయిదా
అఖిలపక్షం నేతలు రేపు తలపెట్టిన గుంటూరు జిల్లా బంద్‌ను వాయిదా వేశారు. మంత్రివర్గ సమావేశంలో రాజధానిపై ప్రకటన రానందున బంద్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి గుంటూరులో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని అఖిలపక్షం నేతలు తెలిపారు.