గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన జయంతి... ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యింది. గమనించిన గ్రామస్థులు చిన్నారి కోసం గాలింపు చేపట్టగా... పొదల్లో మృతదేహం లభించింది. బాలిక కుటుంబసభ్యులుగా కన్నీరు మున్నీరుగా విలపించారు.
చెరువులో పడి బాలిక మృతి - guntur district latest news
గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన ఓ బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది.
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి