ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట చేళల్లోకి వరద నీరు...రైతు కంట కన్నీరు ! - పంట చేళల్లోకి వరద నీరు...రైతు కంట కన్నీరు !

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో  ఎడతెరిపిలేకుండా గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట చేళల్లోకి నీరు చేరు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దింతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

flooding the fields ...

By

Published : Sep 26, 2019, 4:50 PM IST

గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కాకుమాను, పెదినందిపాడు, వట్టిచేరుకూరు మండలాల్లో పంటపొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో..పత్తి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పంటలోని కాయలను ఎలుకలు తినేస్తుండగా..మిరప కుళ్లిపోతుందని రైతులు వాపోతున్నారు.

నీట మునిగిన పంట

ఇదీచదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details