గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఆదర్శనగర్ పేరలి కాలవ వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి లక్ష్మయ్య అనే మత్స్యకారుడు మృతి చెందాడు.
గుంటూరు జిల్లాలో
By
Published : Feb 16, 2019, 7:50 PM IST
ఆదర్శనగర్ లో మత్స్యకారుడు మృతి
రోజువారిగా లక్ష్మయ్య కాలవ వద్దకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు వల విసిరాడు. వలను లాగుతూ పట్టు తప్పి ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. ఎక్కువ లోతుగా ఉన్న ప్రాంతంలో పడి మునిగి చనిపోయాడని స్థానికులు తెలిపారు.