Fire accident: గుంటూరు జిల్లా ఈపూరు మండం కొచ్చెర్లతండాలో అగ్నిప్రమాదం జరిగింది. 8 ఇళ్లలో మంటలు చెలరేగి డబ్బు, బంగారం అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
Fire Accident: గుంటూరులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డబ్బు, బంగారం - గుంటూరులో అగ్నిప్రమాదం
Fire accident: గుంటూరు జిల్లా ఈపూరు మండం కొచ్చెర్లతండాలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో డబ్బు, బంగారం కాలిపోయాయి.
గుంటూరులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన డబ్బు, బంగారం