.
మందడంలో మహిళా రైతుల ఆందోళన - మందడంలో మహిళా రైతులు ఆందోళన
గుంటూరు జిల్లా మందడంలో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట రహదారిని దిగ్బంధం చేసి నిరసన చేపట్టారు. ఆందోళన విరమించాలని పోలీసుల ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మందడంలో మహిళా రైతులు ఆందోళన