ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం విషయంలో వివాదం... పరస్పరం దాడులు - sathenapalli latest news

పోలానికి నీరు పెట్టుకునే విషయంలో ఇద్దరి రైతులు మధ్య చెలరేగిన గొడవ చివరకి ఒకరిని ఒకరు కర్రలతో కొట్టుకునే వరకు దారితీసింది.ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో జరిగింది.

farmers attack each other in guntur dst sathenapalli on issue of water
farmers attack each other in guntur dst sathenapalli on issue of water

By

Published : May 15, 2020, 11:35 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో రైతుల మధ్య ఘర్షణ పరస్పరదాడికి దారితీసింది. పొలానికి సాగు నీరు పెట్టుకొనే విషయంలో ముందు మేము పెట్టుకోవాలి అంటే ముందు మేము పెట్టుకోవాలంటూ ఘర్షణ పడ్డారు. ఆపై ఇద్దరు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో నంబూరి పిచ్చయ్య, జంగాల లక్ష్మయ్య అనే రైతులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details