ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

​​​​​​​గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి - farmer-death

farmer-death
farmer-death

By

Published : Jan 11, 2020, 12:34 PM IST

Updated : Jan 11, 2020, 12:49 PM IST

12:33 January 11

​​​​​​​గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి

​​​​​​​గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి

రాజధాని గ్రామంలో మరో గుండె ఆగింది.వెలగపూడికి చెందిన రైతు కూలీ గోపాలరావు గుండెపోటుతో మృతిచెందాడు.అమరావతి నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన గోపాలరావు...రాజధాని తరలిపోతుందని మనస్థాపంతో గుండెపోటుకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.కొద్దిరోజులుగా అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.మృతి చెందిన గోపాలరావు భౌతిక కాయాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Last Updated : Jan 11, 2020, 12:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details