బాపట్ల పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20 మంది సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 30 లీటర్ల నాటుసారాను అబ్కారీశాఖ స్వాధీనం చేసుకుంది. అనంతరం పన్నెండు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
సారా స్థావరాలపై దాడి... నలుగురి అరెస్ట్ - guntur district
గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్ళపల్లి ,స్టువర్టుపురం గ్రామాలలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించింది.
exise department did raids in bapatla at guntur district