మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. చిలకలూరిపేట- నరసరావుపేట మధ్య ఈ ఘటన నెలకొంది.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తప్పిన ప్రమాదం - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తప్పిన ప్రమాదం
తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది.
pullarao taza