ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెలలో మూడు రోజులు ఈ-వేస్ట్​ సేకరణ - e-waste

తెనాలి పురపాలక సంఘం ఈ-వేస్ట్​ నిర్మూలనకు పూనుకుంది. నెలలో మూడు రోజుల పాటు ఐదు రకాల ఈ-వేస్ట్​ను సేకరించనుంది.

నెలలో మూడు రోజులు ఈ - వేస్ట్​కు

By

Published : Jun 11, 2019, 4:22 PM IST

నెలలో మూడు రోజులు ఈ - వేస్ట్​కు

తెనాలి పురపాలక సంఘం నెలలో మూడు రోజుల పాటు ఐదు రకాల ఈ-వేస్ట్ సేకరిస్తుందని మున్సిపల్​ కమిషనర్​ వెంకటకృష్ణ తెలిపారు. ఎలక్ట్రానిక్​ వస్తువులు, ప్లాస్టిక్​ బాటిల్స్​, సింథటిక్​ వస్తువులు, గ్లాస్ వస్తువులు సేకరిస్తుందని వెల్లడించారు. వాటిన రీసైక్లింగ్​కు పంపిస్తామని తెలిపారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకుని... వారి దగ్గరున్న చెత్తను పురపాలక సంఘానికి అందించాలని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details