ఆర్డినెన్సు ద్వారా ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్రం రంగం సిద్ధంచేసింది.నికోటిన్ శాతం అధికంగా ఉండే ఈ-సిగరెట్లపై ఇప్పటికే35దేశాల్లో నిషేధం విధించారు.పొగాకు అధికంగా ఉత్పత్తి చేసే భారత్ లోనూ ప్రస్తుతం ఈ సిగరెట్ నిషేధంపై జోరుగా చర్చ సాగుతోంది.ఇప్పటికే అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య ప్రతినిధులు కేంద్రానికి తమ అభ్యంతరాన్ని తెలిపారు.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక,గుజరాత్ రాష్ట్రాల్లో వ్యాపింగ్ ద్వారా ఈ-సిగరెట్ల వాడకం పెరగడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ- సిగరెట్లు నిషేధానికి త్వరలో ఆర్డినెన్స్..? - guntur
దేశంలో ఈ-సిగరెట్ల వాడకంపై నిషేదం విధించేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. ఈ-సిగరెట్ల నిషేదంపై ఇప్పటికే అనేక సంఘాలు కేంద్రానికి విజ్ఞాపనలు సమర్పించాయి. దీంతో
e- cigarate will be ban india.e- cigarate will be ban india.