తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు.. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగాయి. నరేంద్ర ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేశారని.. గుంటూరు పార్లమెంట్ తెదేపా కన్వీనర్ తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. సంగం డెయిరీ ద్వారా పాడి రైతుల ఆదాయం పెంచారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.
గుంటూరు తెదేపా కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర పుట్టినరోజు వేడుకలు - dhulipalla narendra latest news
గుంటూరులోని తెదేపా కార్యాలయంలో తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సంగం డెయిరీ ద్వారా పాడి రైతుల ఆదాయం పెంచారని.. గుంటూరు పార్లమెంట్ తెదేపా కన్వీనర్ తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు.
గుంటూరు తెదేపా కార్యాలయంలో ధూలిపాళ్ల నరేంద్ర పుట్టినరోజు వేడుకలు
TAGGED:
dhulipalla narendra birthday