ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండకు... భక్తుల పాదయాత్ర - తొలి ఏకాదశి పర్వదినం

కోటప్పకొండ దేవాలయంలో త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భజన సమాజం కాలి నడకన బయలుదేరి వెళ్లారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ యాత్ర చేపట్టారు.

'కాలినడకన కోటప్పకొండకు భక్తలు'

By

Published : Jul 11, 2019, 11:17 PM IST

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పోలేరమ్మ భక్త భజన సమాజం కోటప్పకొండకు కాలి నడకన బయలుదేరారు. 25 మంది సభ్యుల బృందం ఈ యాత్ర చేపట్టారు. రాత్రి 12 గంటలకు దేవాలయానికి చేరతామని వారు తెలిపారు. భక్త సమాజం ఆద్యంతం హరినామ స్మరణతో వారి కాలినడకను కొనసాగించారు.

'కాలినడకన కోటప్పకొండకు భక్త సమాజం'

ABOUT THE AUTHOR

...view details